Surprise Me!

సిగ్గుందా పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా? | Ambati Rambabu satires | Asianet Telugu

2025-07-04 0 Dailymotion

డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు హెలికాప్టర్‌లో సీటు, స్పెషల్‌ ఫ్లైట్‌ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని చురకలంటిచారు. వైయ‌స్ జగన్​ మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

#pawankalyan #ambatirambabu #ysjagan #ysrcp #janasena #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️