Surprise Me!

జాగ్రత్త పడదామా.. మరో భోపాల్ ఘటన జరిగే వరకు చూద్దామా? | Sigachi Blast incident | Asianet News Telugu

2025-07-05 0 Dailymotion

తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచీ ప్ర‌మాదం ఎంత‌టి విషాధాన్ని నింపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తోంది. దేశం పారిశ్రామికంగా దూసుకెళ్తోంద‌ని సంతోషించాలా.? ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని బాధ‌ప‌డాలో అర్థం కానీ ప‌రిస్థితి.

#sigachi #bhopal #blast #chemicalfactory #telangana #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️