రాష్ట్ర సచివాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు - అనధికారికంగా ఎవరూ లోపలికి రాకుండా చర్యలు, సందర్శకులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎంట్రీ పాస్