వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి తీరును నిరసిస్తూ కోవూరులో ఆందోళనలు - మందబయలు సెంటర్ నుంచి కోవూరు పీఎస్‌కు ర్యాలీ - ఆగ్రహం వ్యక్తం చేసిన కుటమి మంత్రులు, నేతలు