Surprise Me!

శ్రీవారి భక్తులకు షాక్​ - కాలినడక భక్తులను అడ్డుకున్న పోలీసులు

2025-07-10 53 Dailymotion

ఏనుగుల గుంపులు సంచారం కారణంగా అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులను అడ్డుకున్న పోలీసులు - శ్రీవారి భక్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం - ఇతర మార్గాల్లో తిరుమలకు పయనం