'స్థానిక' ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - మరో లక్ష ఉద్యోగాల భర్తీ - కేబినెట్ కీలక నిర్ణయాలివే
2025-07-11 1 Dailymotion
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు - బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం - 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానం