Surprise Me!

వైద్య కళాశాలలో కీచకపర్వం - కఠినచర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

2025-07-11 25 Dailymotion

నిందితులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం - ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్‌చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు సస్పెన్షన్‌, నలుగురిపై పోలీసు కేసు నమోదు