సర్కారు బడి అభివృద్ధికి చేయి చేయి కలిపిన గ్రామస్తులు - 23 నుంచి 137కు పెరిగిన విద్యార్థులు
2025-07-11 4 Dailymotion
రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు లేక ఆ బడి వెలవెల - 20మంది కూడా బడికి వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి - ఊరంతా ఐక్యంగా కదిలి బడి భవితను మార్చిన గ్రామస్తులు