Surprise Me!

పోలవరం దృష్టి మరల్చేందుకే బనకచర్ల ప్రస్తావన: వైఎస్ షర్మిల

2025-07-12 1 Dailymotion

బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైన 54వేల ఎకరాలలో 15 వేల ఎకరాలు అటవీ భూములు - నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు