ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి - ట్రాఫిక్ మార్షల్స్‌ని రంగంలోకి దింపిన సైబరాబాద్ కమిషరేట్ - సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 118 మంది నియామకం