Surprise Me!

రేషన్‌కార్డు పేదవాడి ఆకలి తీర్చే ఆయుధం : సీఎం రేవంత్ రెడ్డి

2025-07-14 10 Dailymotion

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ - తమ ప్రభుత్వం 3కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తోందని వెల్లడి - తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్నారని బీఆర్​ఎస్​ నేతలపై ఆగ్రహం