ప్రియుడి పాత్ర లేదు, లైంగిక దాడి జరగలేదు - గండికోట రహస్యంగా విద్యార్థిని హత్య కేసు
2025-07-16 73 Dailymotion
గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు - విద్యార్థిని హత్యలో ప్రియుడి పాత్ర లేదన్న డీఐజీ కోయ ప్రవీణ్ - అలానే ఎటువంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడి