హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీవాన - భారీవర్షంతో చెరువులుగా మారిన రహదారులు - రాత్రి వరకు వర్షం పడే సూచనలు - అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక