విమర్శలు, వివాదాలను ఎదుర్కొని - రూ.30 వేల కోట్ల ప్రభుత్వ భూములను కాపాడి
2025-07-19 0 Dailymotion
గతేడాది జులై 19న ఆర్డినెన్స్‌తో ప్రత్యేక ఏజెన్సీగా హైడ్రా - దాదాపు 500 ఎకరాలకు అక్రమార్కుల చెర నుంచి విముక్తి - చెరువుల ఆక్రమణల తొలగింపు ద్వారా 75 ఎకరాల భూమి స్వాధీనం