నాగర్‌కర్నూల్ సభలో 2034 వరకు పాలమూరు బిడ్డే సీఎంగా ఉంటాడని సీఎం రేవంత్ వ్యాఖ్యలు - సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎక్స్‌లో ఆసక్తికరంగా స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి