వైభవంగా లాల్ దర్వాజ సింహవాహిని బోనాల జాతర - రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపాలని కోరుకున్న భట్టి విక్రమార్క
2025-07-20 47 Dailymotion
హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు - తెల్లవారుజామున కుమ్మరిబోనం సమర్పించడంతో ప్రారంభం - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ - ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు