హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ - వైఎస్సార్సీపీ వాళ్ల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ బెదిరేవాళ్లు లేరని వెల్లడి