Surprise Me!

కేంద్రం బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

2025-07-23 9 Dailymotion

దిల్లీలో బీసీల రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - బీజేపీ నాయకత్వం ద్వంద్వవైఖరి అవలంభిస్తోందని ఆరోపణ - రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని విమర్శ