వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపివేశారన్న షర్మిల - పన్నులు ఎగ్గొట్టాలనే నగదుతోనే అమ్మకాలు చేశారని ఆరోపణ