Viral Video : నీ దుంపదెగ; అక్కడెలా పార్క్ చేశావు సామీ! - చూస్తే షాక్ అవ్వాల్సిందే
2025-07-25 506 Dailymotion
కారును కాస్త ఇరుగ్గా ఉన్న ప్లేస్లో డ్రైవ్ చేయాలంటేనే కష్టం - అలాంటిది ఓ వ్యక్తి కారును ఏకంగా ప్రహరీ గోడపైకి ఎక్కించేశాడు - ఇది ఏదో యాక్షన్ సన్నివేశంలా ఉన్నా ఇది నిజం.