యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ప్రమాదం - డివైడర్‌ను ఢీకొట్టి పక్క రోడ్డుపై పడిన స్కార్పియో వాహనం