క్లాస్లో 'యు' ఆకారంలో కూర్చుంటున్న విద్యార్థులు - ఎందుకో తెలిస్తే శభాష్ అనాల్సిందే!!
2025-08-01 23 Dailymotion
"యు" ఆకారంలో విద్యార్ధులను కూర్చోబెట్టే విధానం1 - బ్యాక్‌బెంచీ అనే అవహేళలను తప్పించడానికి నిర్ణయం - ప్రతి విద్యార్ధిపై దృష్టిపెట్టే అవకాశం ఉందంటున్న టీచర్లు