Auido Leak - తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిని ఇరకాటంలో పెట్టినట్టయింది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం జనసేన శాసన సభ్యుడు చిర్రి బాలరాజును ఉద్దేశించి.. అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కరాటం రాంబాబుతో మాట్లాడిన మాటలు అవి.
A sensational leaked audio clip has surfaced, throwing the TDP–Jana Sena–BJP alliance into controversy. The voice in the clip is reportedly that of senior TDP leader and ex-minister Devineni Uma Maheswara Rao.
In the conversation, Devineni Uma is allegedly heard speaking with Jana Sena senior leader Karatam Rambabu, making remarks about Polavaram MLA Cherri Balaraju — also from Jana Sena.
This development has triggered political ripples across Andhra Pradesh, raising questions about unity within the ruling coalition led by CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan.
📍 Topic: Leaked audio politics in Andhra
📅 Latest Update: August 2025
🎙️ Leaked Voices: Devineni Uma, Karatam Rambabu
Watch the video for complete details and political reactions.
#DevineniUma
#Polavaram
#LeakedAudio
#TDPJanaSenaBJP
#AndhraPolitics
#ChandrababuNaidu
#PawanKalyan
#JanaSena
#PolavaramMLA
Also Read
పేర్ని, ప్రసన్నవి జగన్ మనసులో మాటలే..! దేవినేని ఉమ కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/perni-nani-prasannakumar-reddy-lead-words-in-ys-jagans-mind-says-tdp-leader-devineni-uma-443261.html?ref=DMDesc
వైఎస్ దెబ్బకు ఇప్పటికీ తిరుగుతున్నా- దేవినేని ఉమ షాకింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-devineni-uma-explains-how-late-ysr-made-him-still-victim-with-cases-442519.html?ref=DMDesc
వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ లేనట్టేనా..రేసులో మరో నేత..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chances-of-devineni-uma-getting-the-post-of-mlc-392393.html?ref=DMDesc
~PR.358~ED.232~