Surprise Me!

'మా మాట వినకపోతే నీ అంతు చూస్తాం' - పులివెందులలో టీడీపీ నేతకు వైఎస్సార్సీపీ వార్నింగ్

2025-08-05 20 Dailymotion

పులివెందులలో బెదిరింపుల పర్వానికి దిగుతున్న వైఎస్సార్సీపీ నేతలు - వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి - విశ్వనాథ్‌రెడ్డిని బెదిరించిన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాఘవరెడ్డి