Surprise Me!

YUVA : రోల్స్‌ రాయిస్‌లో ఇంటర్న్​షిప్​ - రూ.72.30 లక్షల వార్షిక ప్యాకేజీతో మెరిసిన యువతి

2025-08-05 17 Dailymotion

ఇంజినీరింగ్ తొలి సంవత్సరంలోనే రోల్స్‌ రాయిస్‌లో ఇంటర్న్​షిప్​ - ఆమె ప్రతిభకు రూ.72.30 లక్షల వార్షిక ప్యాకేజీ వేతనం - పగలు కాలేజీలో చదువుకుంటూ రాత్రి వేళలో విధులు నిర్వహిస్తున్న బెంగళూరు యువతి రీతూపర్ణ