Surprise Me!

హైదరాబాద్​లో కుండపోత వర్షం - అతలాకుతలమైన జనజీవనం

2025-08-08 28 Dailymotion

హైదరాబాద్​ నగరంలో గంట వ్యవధిలో 9సెంమీ వర్షం - అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం - భారీ వర్షాలతో పలుచోట ట్రాఫిక్​, విద్యుత్​కు అంతరాయం