Mayasabha web series - చంద్రబాబుకు YSR NTR కుమార్తెతో వివాహం కుదుర్చారా? | Deva Katta | Filmibeat
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పొలిటికల్ జర్నీని మయసభ వెబ్ సిరీస్‌లో చూపించారు. ఈ పాత్రలను ఆది పినిశెట్టి, చైతన్య రావు పోషించారు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, పరిటాల రవి, వంగవీటి రాధా, నాదెండ్ల మనోహర్ రావు.. ఇలా 70, 80, 90 దశకాల్లో చక్రం తిప్పిన అనేక మంది ముఖ్య నేతల పాత్రలు ఈ సిరీస్‌లో ఉన్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా సమతూకం పాటిస్తూ ఆయా పాత్రలకు ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్. వైఎస్.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అన్నట్లు చూపించడం.. చంద్రబాబుకు వైఎస్ఆరే ఎన్టీఆర్ కూతురితో సంబంధం కుదిర్చినట్లు ప్రెజెంట్ చేయడాన్ని కూడా చాలామంది తప్పుబడుతున్నారు. కొంతమేర కల్పితాలు జోడించడం వరకు ఓకే కానీ.. ఇదంతా మరీ ఎగ్జాజరేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవాలకంటే వక్రీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటున్నారు రాజకీయంగా గ్రీప్ ఉన్నవారు. మరి ఈ వెబ్ సిరిస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి
The Mayasabha web series dives into the intense political history of united Andhra Pradesh, portraying the journeys of Nara Chandrababu Naidu and YS Rajasekhara Reddy — played by Aadhi Pinisetty and Chaitanya Rao. It also brings to life major leaders from the 70s, 80s, and 90s, including NT Rama Rao, Indira Gandhi, Sanjay Gandhi, Paritala Ravi, Vangaveeti Radha, and Nadendla Manohar Rao.
While the makers have tried to balance all characters, certain portrayals — like showing YSR as an admirer of NTR and linking Chandrababu’s alliance with NTR’s daughter — have sparked controversy. Many netizens call it exaggerated and politically distorted. Watch now to know why this series has become a hot topic in political and cinema circles.
#Mayasabha #sonyliv #DevaKatta #ChandrababuNaidu #YSR #NTR #PoliticalDrama #TeluguWebSeries #AadhiPinisetty #ChaitanyaRao #AndhraPradeshPolitics #TollywoodNews #PoliticalControversy
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc