తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు - ఐదు జిల్లాలకు రెడ్డ్ అలర్ట్తో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు - ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు