హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం - పురానాపూల్, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌లను ముంచెత్తిన వరద నీరు - ట్రాఫిక్ దారి మళ్లింపు - బేగంబజార్ లో కుప్పకూలిన ఓ పాత భవనం