పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, .. వైకాపా అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తెదేపా అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పులివెందులను గెలవడానికి జగన్ రూ.100 కోట్లు ఖర్చు చేశారని బీటెక్ రవి చేసిన ఆరోపణలు నిజం కాదా? కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేనంత స్థాయికి వైసీపీ నిజంగా దిగజారిపోయిందా? కుప్పంకు ప్రతికారంగానే చూడాలా? వచ్చే స్థానక సంస్థల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే టీడీపీ పరిస్థితి ఏంటి?
In a stunning political twist, the YSR Congress Party has faced a massive defeat in the Pulivendula ZPTC by-election, a stronghold of Ex CM YS Jagan Mohan Reddy.
🔹 Pulivendula Results:
Winner: TDP candidate Latha Reddy
Majority: 6,035 votes
YCP Candidate: Hemant Reddy secured only 683 votes and lost his deposit
Independent and Congress candidates got fewer than 100 votes each
🔹 Ontimitta ZPTC Results:
Winner: TDP’s Muddu Krishna Reddy
Majority: 6,267 votes over YCP’s Eragam Reddy Subba Reddy
🔥 Key Questions Now:
Did CM Jagan really spend ₹100 crore to win Pulivendula, as alleged by BTech Ravi?
Has YCP’s popularity dropped to the point of losing deposits?
Is this a revenge for the Kuppam episode?
What happens to TDP if YCP bounces back in the upcoming local body elections?
📍 Stay tuned for detailed analysis, political reactions, and insider updates.
#Pulivendula #TDP #YCP #APPolitics #ZPTCByElection #LathaReddy #JaganMohanReddy #ChandrababuNaidu #kadapa
Also Read
పులివెందుల ఫలితం, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-made-interesting-comments-with-ministers-over-pulivenudla-result-447855.html?ref=DMDesc
పులివెందులలో టీడీపీ గెలుపుతో నెక్స్ట్ ఇక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-leader-perni-nani-interesting-analysis-over-pulivendula-zptc-results-447845.html?ref=DMDesc
పులివెందుల ఎన్నికల్లో టీడీపీ విజయంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-victory-pulivendula-zptc-election-balakrishna-btech-ravi-and-ministers-shocking-response-447835.html?ref=DMDesc
~PR.358~HT.286~CA.240~