విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో పొల్గొన్న సీఎం చంద్రబాబు - జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం