Surprise Me!

Supreme Court Order on Stray Dogs Debate: మనిషి ముఖ్యమా? లేక కుక్క ముఖ్యమా? | Asianet News Telugu

2025-08-17 0 Dailymotion

వీధికుక్కలేమో మనుషులను కరిచి చంపేస్తున్నాయి! దీంతో కుక్కలను పూర్తిగా జనం మధ్య నుంచి తొలగిద్దామంటే అదీ కుదరదు. అవీ మనలాంటి ప్రాణులే కాబట్టి వాటికీ స్వేచ్ఛ.. బతికే హక్కు ఉంటుంది. మని మనకు ఎవరు ముఖ్యం మనుషులా.. లేక కుక్కలా!! ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ డేటా ఓ సారి చూడండి.

#StrayDogs #SupremeCourt #DogBiteCases #Rabies #StreetDogs #AnimalRights #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️