Surprise Me!

అక్కడ దసరా, సంక్రాంతి కన్నా 'పొలాల పండగే' ఫేమస్​ - ఆరోజే ఎందుకు చేస్తారో తెలుసా?

2025-08-22 12 Dailymotion

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంప్రదాయరీతిలో పొలాల పండుగ - ఇంటిల్లిపాది నైవైద్యం సమర్పించి భక్తిని చాటుకోవటమే పండుగ ప్రత్యేకత - వ్యవసాయానికి అండగా నిలిచే బసవన్ననకు ప్రత్యేకంగా అలంకరణ