Surprise Me!

Jabardasth Varsha Interview : బిగ్ బాస్ లో వర్ష ? పవన్ OG పై హాట్ కామెంట్స్ | FilmiBeat Telugu

2025-08-25 8 Dailymotion

Jabardasth Varsha Interview : Jabardasth fame Varsha in an exclusive Filmibeat Telugu interview shares her candid thoughts and personal journey. 🌟

👉 She opens up about her expectations on Pawan Kalyan’s OG movie, her fanism towards Allu Arjun, and the brotherly bond with Ram Charan & Jr NTR.
👉 Varsha also reveals how Anchor Anasuya inspired her, her helping nature towards her watchman’s kid for schooling, and her strong bonding with Immanuel.
👉 She even talks about the most awaited part of her journey – her participation in Bigg Boss Telugu.

✨ Don’t miss this heartfelt interview where Varsha speaks beyond comedy – about life, inspiration, bonding, and her future dreams.

తెలుగు వారిని దశాబ్ధానికి పైగా అలరిస్తోన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక్కడ వచ్చిన పాపులారిటీతో వెండితెరపైనా అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి వారిలో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా ఉంది. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వీరిద్దరూ తెలుగు లొగిళ్లకు పరిచయమయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

#JabardasthVarsha #PawanKalyan #OGMovie #AlluArjun #RamCharan #JrNTR #Anasuya #Immanuel #BiggBossTelugu #FilmibeatTelugu #TeluguInterviews #Tollywood

Also Read

‘నువ్వు ఇంట్లో దూరే టైప్.. వేదికపైనే అమ్మాయితో అలా’.. పండుపై జబర్దస్త్ వర్ష కామెంట్స్ :: https://telugu.filmibeat.com/television/jabardasth-varsha-shocking-comments-about-dhee-dancer-pandu-kissik-talks-latest-promo-160223.html?ref=DMDesc

‘భార్య లేకపోతే అతని చేతులు నా మీదే.. చుట్టాలు వస్తే తలుపులు వేసేసి’ :: https://telugu.filmibeat.com/television/anchor-sowmya-rao-nadig-shares-her-bad-experience-with-male-lawyer-in-a-podcast-hosted-by-jabardasth-159977.html?ref=DMDesc

‘తెలుగు ఇండస్ట్రీలో సిండికేట్ నిజమే.. ఆ హీరోయిన్ నా మీదకి కారెక్కించి’ :: https://telugu.filmibeat.com/television/anchor-sowmya-rao-nadig-gets-emotional-in-a-podcast-hosted-by-jabardasth-varsha-159885.html?ref=DMDesc



~CA.43~PR.38~ED.398~