Surprise Me!

తెలుగు telugu 64 bit applications Full HD Nallamotu

2011-07-05 58 Dailymotion

అధికశాతం మంది విండోసే వాడుతున్నారు. అదీ 32-bit వెర్షన్లే! 64-bit విండోస్ చాలా వేగంగా ఉంటుందని తెలిసినా ఎందుకు వాడరు? అందరి భయం ఒక్కటే ఇప్పటివరకూ తాము వాడుతున్న అప్లికేషన్లు అందులో పనిచేస్తాయో లేదో, డివైజ్ లు పనిచేస్తాయో లేదోనని వెనుకాడుతుంటారు. ఇది ఎంత పెద్ద అపోహ అన్నది ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.