64వ ఎన్.సిసి డేను పురస్కరించుకుని విద్యానగర్ ఎన్.బి.కెఆర్ కాలేజ్ లో విద్యార్ధులు రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు