ఎం.ఎల్.ఏ ఆనం వివేకానందరెడ్డి కుమారుడు మయూర్ రెడ్డి వేణుగోపాల స్వామిగుడి అధ్యయనోత్సవాల పోస్టర్లు విడుదల చేయడంపై వైసిపి నాయకులు ఆనంవెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏహోదాతో ఆనం కుటుంబికులు అదికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఏవిఅర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.