కెసిఆర్ వ్యాఖ్యలపై నెల్లూరులో సమైఖ్యాంద్ర జె ఎసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.